నవరాత్రి 3వ రోజు శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం | Annapurna Devi Stotram | Dasara Navaratri Special
This video was discovered through MyVideoLibrary, a public long-form video discovery platform using official YouTube embeds.
More topics related to this video
నవరాత్రి 3వ రోజు శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం | Annapurna Devi Stotram | Dasara Navaratri Special దసరా నవరాత్రి 3వ రోజు సందర్భంగా శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో వినండి. అన్నపూర్ణా దేవి అమ్మవారిని స్మరిస్తూ, మన కుటుంబాలలో అన్నసమృద్ధి, శాంతి, సంతోషం కలగాలని ప్రార్థిద్దాం. 🙏 శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం 🪷 నవరాత్రి 3వ రోజు ప్రత్యేక భక్తి గీతం 🌸 Annapurna Devi Stotram in Telugu నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ । ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణా దేవి అమ్మవారి దివ్య నామాలను భక్తితో స్మరించండి. ఈ భక్తి గీతాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి.